Fwd: ఉబుంటు 12.04 LTS స్థాపక ప్రదర్శన
Gopal/గోపాల్
gopala.koduri at gmail.com
Sun Apr 22 19:54:48 UTC 2012
నా కొత్త మెయిల్ అడ్రెస్ తో పోస్ట్ చేయడంతో ఇందాక పంపిన మెసెజ్ పోలేదు.
ఫార్వార్డ్ చేస్తున్నాను..
--
తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com
---------------------------------
Gopala Krishna Koduri,
Cognitive Science Lab,
Computer Science & Engineering, IIIT.
Hyderabad - 500032, A.P, India.
----------------------------------------------------------
more about my life at : http://tidbits.co.in
---------- Forwarded message ----------
From: Gopal/గోపాల్ <gopala.koduri at gmail.com>
Date: 2012/4/22
Subject: Re: ఉబుంటు 12.04 LTS స్థాపక ప్రదర్శన
To: Praveen Illa <mail2ipn at gmail.com>
Cc: ఉబుంటు ఆంధ్రప్రదేశ్ <ubuntu-in-ap at lists.ubuntu.com>
- *పిసి* కి బదులు *పసి* అని ఉంది.
- మీకు కావలసినవాటిని *టంకించుట* లేదా ఆటలు, విజ్ఞానము మరియు విద్య వంటి
వర్గాల వారీగా కనుగొనవచ్చును.
- మీకు కావలసినవాటిని *టంకించువచ్చును* లేదా ఆటలు, విజ్ఞానము మరియు విద్య
వంటి వర్గాల వారీగా కనుగొనవచ్చును.
- టంకించండం కంటే స్థాపించడం అంటే సులభంగా అర్థమవుతుంది.
- ఒకవేళ* మీరు సృజనాత్మకంగా ఉంటే,* ఉబుంటు సాఫ్ట్వేర్ కేంద్రం నుండి
మరిన్ని ఛాయాచిత్ర అనువర్తనాలను ప్రయత్నించవచ్చు
- పదానువాదం కంటే ఇక్కడ స్వేచ్చానువాదం బావుంటుంది.
- మీ సృజనాత్మక కోణాన్ని ఆవిష్కరించడానికి, ఉబుంటు సాఫ్ట్వేర్ కేంద్రం
నుండి మరిన్ని ఛాయాచిత్ర అనువర్తనాలను ప్రయత్నించవచ్చు
- ... సంగీత వాహిని <https://one.ubuntu.com/services/music/> మొబైల్ కి
...
- సంగీత వాహిని <https://one.ubuntu.com/services/music/>*ని* మొబైల్ కి
...
- ఉన్నతమైన ప్లేబ్యాక్ ఐచ్ఛికాలు మరియు ఉబుంటు వన్ సంగీత దుఖాణం
అంతర్నిర్మితమై, మంచి పాటలను సులభంగా వరుసలో చేర్చవచ్చు
- ఉన్నతమైన ప్లేబ్యాక్ ఐచ్ఛికాలు మరియు ఉబుంటు వన్ సంగీత దుఖాణం
అంతర్నిర్మితమై*నందు వల్ల*, మంచి పాటలను సులభంగా వరుసలో చేర్చవచ్చు.
- చదువుటకు కొత్తగా ఏమైనా ఉంటే వాటిని క్షణాలలో చూడండి.
- చదువుటకు కొత్తగా ఏమైనా ఉంటే వాటిని క్షణాలలో చూడ*వచ్చు*.
- లిబ్రేఆఫీసు ఇతర కార్యాలయ సాఫ్ట్వేరుతో ఉత్తమంగా పనిచేయుటకు
ప్రయత్నిస్తున్నది...
- లిబ్రేఆఫీసు ఇతర కార్యాలయ సాఫ్ట్వేరుతో పనిచేయుటకు *శక్తి
మేర*ప్రయత్నిస్తున్నది...
- సంగణన ప్రక్రియ అందరికీ అనేది ఉబుంటు తత్వానికి కీలకకేంద్రం
- సంగణన ప్రక్రియ అందరికీ అందుబాటులో ఉండాలనేదే ఉబుంటు ప్రాధమిక తత్వం.
- వీలైనంతవరకు సులువుగా అర్థమయ్యేలా ఉండేలా ఉంటే మంచిది.
పీ.హెచ్.డీ చదువులో ఉండే సమయాబావం వల్ల active గా నా సేవలందించలేకపోతున్నాను.
వీలు చూసుకుని అనువాదాల్లో మళ్ళీ పాలుపంచుకుంటాను.
--
తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com
---------------------------------
Gopala Krishna Koduri,
Cognitive Science Lab,
Computer Science & Engineering, IIIT.
Hyderabad - 500032, A.P, India.
----------------------------------------------------------
more about my life at : http://tidbits.co.in
2012/4/22 Praveen Illa <mail2ipn at gmail.com>
> నమస్కారం,
>
> ఉబుంటు 12.04 ధీర్ఘకాలిక మద్ధతున్న విడుదల తొందరలోనే విడుదల కాబోతుంది.
> దానికి సంబంధించిన పలకప్రదర్శనను చూసి మీ సూచనలను, అభిప్రాయాలను తెలియచేయండి.
>
> http://people.ubuntu.com/~dylanmccall/ubiquity-slideshow-ubuntu/preview/ubuntu/slides/index.html#?controls?locale=te
>
> --
> Cheers,
> Praveen Illa.
>
>
> --
> Ubuntu-in-ap mailing list
> Ubuntu-in-ap at lists.ubuntu.com
> Modify settings or unsubscribe at:
> https://lists.ubuntu.com/mailman/listinfo/ubuntu-in-ap
>
>
-------------- next part --------------
An HTML attachment was scrubbed...
URL: <https://lists.ubuntu.com/archives/ubuntu-in-ap/attachments/20120422/ddd36731/attachment.html>
More information about the Ubuntu-in-ap
mailing list